మీ సేవలను మిగితా వారికి స్ఫూర్తిదాయకం,శేషా జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలి.
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించి జ్ఞాపిక అందజేషిన జిల్లా ఎస్పీ. పోలీస్ డిపార్ట్మెంట్ లో 33 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిచిన కళాధర్, కానిస్టేబుల్ నుండి...