బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
National

తొమ్మిది మంది మావోయిస్టులు లొంగుబాటు

తొమ్మిది మంది మావోయిస్టులు లొంగుబాటు

“ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం “నియాద్ నెల్ల నార్” పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం పోలీసుల అనుక్షణం గాలింపు చెర్యలు చేపడుతుందటం తో మావోయిస్టు లు లొంగిపోవడం జరుగుతుంది.

జిల్లా సుక్మా ప్రాంతంలోని PLGA బెటాలియన్ లో క్రియాశీలంగా ఉన్న ఇద్దరు నక్సలైట్ జంటలతో సహా మొత్తం 09 మంది హార్డ్‌కోర్ నక్సలైట్లు లొంగిపోయారు.

లొంగిపోయిన నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ.52 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించింది. లొంగిపోయిన ఇద్దరు పురుషులు, నలుగురు మహిళా నక్సలైట్లపై ఒక్కొక్కరికి రూ.08 లక్షలు, ఒక మహిళా మావోయిస్టు పై 2 లక్షలు ఇద్దరు మహిళా నక్సలైట్లపై ఒక్కొక్కరికి లక్షల చొప్పున ప్రభుత్వం రివార్డు ప్రకటించగా ఆ రివార్డును వారికి అందజేశారు.

దేశవ్యాప్తంగా భర్తల హత్యలు: వివాహేతర సంబంధాల కారణంగా పెరుగుతున్న ఘోరాలు

సుక్మా జిల్లా సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు DRG, నక్సల్ సెల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ టీమ్, పోలీస్ స్టేషన్ చింతగుఫా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సుక్మా 02 కార్ప్స్ CRPF, 204 కోబ్రా కార్ప్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వారు ఈ నక్సలైట్లను లొంగిపోయేలా ప్రోత్సహించడంలో ప్రత్యేక పాత్ర పోషించాయి.