Breaking News

తొమ్మిది మంది మావోయిస్టులు లొంగుబాటు

"ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం "నియాద్ నెల్ల నార్" పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం పోలీసుల అనుక్షణం గాలింపు చెర్యలు చేపడుతుందటం...