బ్రేకింగ్ న్యూస్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టినేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Uncategorized

గంజాయి సరదాగా సేవించినా జైలుకే – కె. శివరాం రెడ్డి, DSP నల్గొండ.

నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిది లో మెరుపు దాడులలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పట్టుబడిన 10 మంది యువకులు. రెండు వేరు వేరు కేసులలో 10 మంది యువకుల అరెస్ట్ మరియు రిమాండ్. రూ. 30,000/-లు విలువ చేసే 1.65 కిలోల గంజాయి స్వాదీనం. గంజాయి సేవిస్తున్న, అమ్ముచున్న నలుగురి రిమాండ్, జైలుకు తరలింపు. గంజాయి సేవించిన 6 గురికి రిహాబిటేషన్ సెంటర్ కు తరలించి కౌన్సిలింగ్. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగ౦గా మరియు ఆస్తి సంబందిత నేరాలను అరికట్టుట లో మరియు చేధించుట లో భాగంగా నల్గొండ జిల్లా యస్.పి. శరత్ చంద్ర పవార్ IPS ఆదేశాల నల్గొండ DSP కె. శివ రాం రెడ్డి ఆద్వర్యం లో సాయంత్రం సమయములో నల్గొండ 1 టౌన్ SIs మరియు సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ పట్టణము మునుగోడ్ రోడ్ లో గంజాయి సేవిస్తూ, అమ్ముచున్న నలుగురిని మరియు మిర్యాలగూడ రోడ్డు లో జూబ్లీ హీల్స్ కాలనీ సమీపమున గంజాయి సేవిస్తున్న ఆరుగురిని పట్టుబడి చేసి కేసు నమోదు చేయడము జరిగింది. ఇట్టి కేసును నల్గొండ DSP, K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో Nalgonda 1 town ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి ఆద్వర్యంలో నల్గొండ 1 టౌన్ యస్.ఐ .లు జె. గోపాల్ రావు, కె. సతీష్ మరియు వారి సిబ్బంది ASI వెంకటయ్య, ASI E. వెంకటేశ్వర్లు, HC రబ్బాని, PC శకీల్, PC శ్రీకాంత్, PC శంకర్, PC ఆంజనేయులు, WPC రమాదేవి, WPC మహేశ్వరి, HG సైదులు మరియు HG శ్రీనివాస్ లను జిల్లా S.P అభినందించనైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించమని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, గంజాయి, సరఫరా, అమ్మే వ్యక్తుల పైనే కాకుండా, సేవించే/వినియోగించే వ్యక్తుల పైన సమాచారం తెలిసిన వెంటనే, డయల్ 100 మరియు డయల్ 8712670141 ద్వారా లేదా నేరుగా మా పోలీసు సిబ్బందికి లకు తెలియజేయవచ్చును. ఇట్టి విషయములో తల్లితండ్రులు లేదా కాలనీ పెద్దలు పోలీసు లను సమాచారము ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని DSP తెలిపినారు చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా S.P హెచ్చరించనైనది.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్