శ్రీరామనవమి ఉత్సవాలకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా నిర్వహించబడే శ్రీరామనవమి ఉత్సవాలు, ముఖ్యంగా వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఉత్సవాల సందర్భంగా...
