వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్
సంగారెడ్డి: వార్షిక తనిఖీలలో భాగంగా జోన్–VII జోగులాంబ డీఐజీ, ఇన్చార్జ్ జోన్–VI చార్మినార్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్. సోమవారం సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్, హత్నూర పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు....
