రేషన్ పొందాలంటే ఈకెవైసి తప్పనిసరి.. పెండింగ్లో ఉంటే వచ్చే ఏప్రిల్ నెల రేషన్ రాదు!
రేషన్ కార్డుదారులకూ ఈకేవైసీ నమోదు తప్పనిసరి అయింది. ఇప్పటికీ చేయించుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలుండదని అధికారులు చెబుతున్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత...