Breaking News

గంజాయి కేసులో పట్టుపడ్డ ముగ్గురు నిందితులు రిమాండ్.

నిందితుల వద్ద నుండి సుమారు (30 వేల విలువ గల) 1.21 కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం.1) తల్లమల్ల శివ శంకర్ @ శివ తండ్రి చంద్రయ్య, 2) భక్తుల శబరి...

మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ వాహన పూజ నిర్వహించిన – జిల్లా ఎస్పీ.

నాగర్ కర్నూల్ జిల్లా లో వేగవంతమైన నేర పరిశోధన కొరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనం. వాహన పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ,జిల్లా పోలీస్ అధికారులు. వేగవంతమైన నేర పరిశోధన...

కొండాపూర్ రేవ్‌ పార్టీ కేసులో ట్విస్ట్‌ – ఎంపీ స్టిక్కర్‌ వాహనం ఎవరిది.

హైదరాబాద్‌లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్....

రేపు నిర్వహించనున్న గ్రీవెన్స్ డే రద్దు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవేన్స్ డే కార్యక్రమానికి జిల్లా ఎస్పి అందుబాటులో ఉండకపోవడం కారణంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు గమనించగలరని విజ్ఞప్తి.

ప్రమాద అంచున ఉన్న పుల్కల్, పోచారం గ్రామ చెరువు కట్టలను సందర్శించిన – జిల్లా ఎస్పీ.

•అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712656739 నంబర్ ను సంప్రదించండి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.,గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా...

ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ – ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను...

గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సందర్శించిన – జిల్లా ఎస్పీ.

నార్కట్ పల్లి మహాత్మా జ్యోతిబాపూలే జూనియర్ కళాశాల బి.సి  గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.,పాఠశాలలో తరగతి గదిలో విద్యార్ధులతో...

మునిపల్లి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

మునిపల్లి పోలీసు స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ, లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్ లో...

గంజాయి కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్, రిమాండ్ కి తరలింపు – సిరిసిల్ల రూరల్ సి.ఐ.

అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవు. 109 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం. ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్ s/o రమేశ్,age.19 సుర ప్రదీప్ s/o...