బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Uncategorized

సంగారెడ్డి జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహణ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.

ఆన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు విధి నిర్వహణలో నైపుణ్యతను మరింత మెరుగుపరుచుకునేందుకు ఫైర్ నైపుణ్యతపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారులు ఆయుధాల వినియోగంలో నైపుణ్యతను పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా స్పందించేందుకు ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ శిక్షణలో జిల్లా పోలీసు అధికారులు అందరూ పాల్గొని, ఆయుధ వినియోగంపై ప్రాక్టికల్ అవగాహన పొందారు. పోలీసులు నిరంతరం శిక్షణ ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ప్రజల భద్రత కోసం కట్టుబడి పనిచేయాలని ఎస్పీ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్