బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా, CEIR పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేయండి – జిల్లా ఎస్పీ.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన “మొబైల్ రికవరీ మేళ”లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపియస్. సెల్ ఫోన్ బాదితులకు రికవరీ […]

Tue, Aug 5 2025 6:52 PM

పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన.• ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ నేరాల నివారణనకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ […]

Tue, Aug 5 2025 10:27 AM

సరియైన పత్రాలు లేని 120 మోటర్ సైకిల్స్,పది ఆటోలు, 15 ఆవు దూడలు సీజ్ – జిల్లా ఎస్పీ.

నకిరేకల్ పట్టణ పరిధిలో తెల్లవారు జామున నల్లగొండ డీఎస్పీ ఆధ్వర్యంలో 5 మంది సీఐలు 20 యస్.ఐలు TGSP సిబ్బంది 50 మందితో మొత్తం […]

Tue, Aug 5 2025 5:59 AM

ముద్రా రుణ మోసంలో పాల్గొన్న నిందితుడు అరెస్టు.

నిందితుడు షేక్ జాని @ హరినాథ్‌రావు స/ఆ. షేక్‌సుభాన్, నల్గొండ జిల్లాలోని నక్రేకల్ గ్రామానికి చెందినవాడు, జీవనోపాధి కోసం 2011లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. […]

Mon, Aug 4 2025 2:25 PM

రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్లో సత్తా చాటిన – సంగారెడ్డి జిల్లా సైబర్ సెల్ పోలీస్ కానిస్టేబుల్.

• పూణెలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్ కు అర్హత సాధించడం జరిగింది.• రాజలింగం ను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష పంకజ్ […]

Mon, Aug 4 2025 1:36 PM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే ఐపీఎస్ ఆద్వర్యంలో సంయుక్తంగా దాడులు.

జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ రవాణా పై జిల్లా అధికార యంత్రాంగం ఉక్కు పాదం మోపుతోంది. అనుమతి లేకుండా తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు […]

Mon, Aug 4 2025 1:05 PM

ప్రభుత్వం,నేత కార్మికులను మోసం చేసిన కేసులో ఐదుగురికి జైలు శిక్ష – సిరిసిల్ల సిఐ కృష్ణ.

ప్రభుత్వం సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సిరిసిల్లలో ఉన్న మ్యూచవల్లి ఆడెడ్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న కార్మికులతో మాత్రమే […]

Mon, Aug 4 2025 12:46 PM

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే – జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ […]

Mon, Aug 4 2025 12:31 PM