మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష మరియు 40 వేలు జరిమాన – జిల్లా ఎస్పీ.
నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో మైనర్ బాలికపై అత్యాచారా పాల్పడిన ఘటనలో నిందితుడు గ్యారల శివ శంకర్ @ శివ కుమార్ పై బాధితురాలు పిర్యాదు మేరకు U/s 366 (A),...