Breaking News

అలియాబాద్, కంది ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని అలియాబాద్, కంది గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా...