బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

విలువైన మోటార్ సైకిల్ దొంగల అరెస్టు(05) మోటార్ సైకిల్లు స్వాధీనము.

విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న దొంగల అరెస్టు. (05) మోటార్ సైకిల్లు స్వాధీనము. గత కొంత కాలం నుండి నల్లగొండ టౌన్, హాలియా, మిర్యాలగూడ, వాడపల్లి ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థున్ని అరెస్టు చేసి అతని వద్ధ నుండి రూ.5 లక్షల విలువైన (5) మోటార్ సైకిళ్ళు స్వాధీనము చేసుకొనైనధి. కొండేటి సంతోష్ కుమార్ s/o సైదులు, వయస్సు.19 సంవత్సరములు, కులము.SC(మాధిగ), వృత్తి.కూలి r/o బొక్కముంతలపాడు గ్రామము, నిడమనూరు మండలము, నల్గొండ జిల్లా నేరస్థుడు కొండేటి సంతోష్ కుమార్ s/o సైదులు, వయస్సు.19 సంవత్సరములు పధవ తరగతి వరకు చధువుకుని కూలి పనికి వెల్లుచూ త్రాగుడు మరియు ఇతర వ్యసనాలకు అలవాటు పడి అతనితో పాటు పనికి వచ్చిన ఒక మైనర్ బాలునితో స్నేహము చేసి ఇద్దరు కలిసి చెడు వ్యసనాలకు బానిస అయ్యి మోటార్ సైకిల్ ధోంగతనాలు చేయాలని నిర్ణయించుకుని వారిద్దరు కలిసి నల్లగొండ, హాలియా, మిర్యాలగూడ, వాడపల్లి ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు దొంగతనాలకు పాల్పడినారు. హాలియా లో ధోంగతనము చేసిన ఒక మోటార్ సైకిల్ ను గుంటూరులో అమ్మి వచ్చిన డబ్బులను తమ జల్సాలకు ఖర్చు చేసినారు. గత నెల తేధి 25-06-2025 రోజున గుంటూరు జిల్లా మాచవరం మండలము పిన్నెల్లి గ్రామానికి చెందిన షేక్ మాబు వలి తన యొక్క స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ ను రైల్వే స్టేషన్ లో పార్క్ చేయగా ఎవరో గుర్తు తెలియని ధోంగలు అతని మోటార్ సైకిల్ ను ధోంగిలించగా అతడు నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో ధరఖాస్తు చేయగా నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్ SHO అయిన వై.సైదులు కేసు నమోధు పర్చినారు. ఇట్టి కేసులో జిల్లా SP నేరస్తులను కనిపెట్టడానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేయనైనధి. ఉదయము 6 గంటల సమయములో పానగల్ బైపాస్ రోడ్డు, నల్లగొండ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్థుడు కొండేటి సంతోష్ కుమార్ మరియు ఒక మైనర్ బాలునితో కలిసి నల్లగొండ II టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ధోంగిలించిన మోటార్ సైకిల్ మీధ వెల్లుచూ అనుమానాస్పదంగా కనిపించడం తో నల్గొండ-II టౌన్ పోలీసులు పట్టుబడి చేసి నేరస్తుని వద్ధ నుండి హాలియా లో ధోంగిలించిన (02) మోటార్ సైకిళ్ళు, మిర్యాలగూడ కు చెందిన (01) మోటార్ సైకిల్, వాడపల్లి కి చెందిన(01) మోటార్ సైకిల్, నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ధోంగిలించిన (01) మోటార్ సైకిళ్ళను స్వాదీన పరచుకోవడం జరిగింది. ఇట్టి కేసును నల్గొండ DSP, K.శివరాం రెడ్డి పర్యవేక్షణలో Nalgonda II town సర్కిల్ ఇన్స్పెక్టర్ S.రాఘవ రావు ఆద్వర్యంలో ఇట్టి నేరస్థున్ని పట్టుబడి చేసి మోటార్ సైకిళ్ళు రికవరీ చేసిన నల్గొండ II టౌన్ యస్. ఐ Y.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పాయిలి రాజు, మరియు కానిస్టేబుల్ లావూరి బాలకోటి లను జిల్లా SP అభినందించనైనది.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్