ఆరు నెలల్లో తీసుకుపోని 15 సీజ్ వాహనాలకు వేలం.. యజమానులకు ఎస్పీ మహేష్ బి.గితే సూచనలు
జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న, సీజ్ చేసిన మరియు రోడ్లపై వదిలివేయబడిన 15 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే...
