బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Uncategorized

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణకు ఘన విజయం.

మహారాష్ట్రలోని నాగపూర్‌లో మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ రాష్ట్రం ఆంటీ సబోటేజ్ చెక్ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచింది. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి క్రింది విభాగాల్లో పతకాలు లభించాయి.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్
  1. యాక్సెస్ కంట్రోల్ విభాగంలో సిల్వర్ మెడల్
  2. వీవీఐపీ రూమ్ సెర్చ్ విభాగంలో గోల్డ్ మెడల్
  3. వీవీఐపీ వెహికిల్ సెర్చ్ విభాగంలో గోల్డ్ మెడల్
    ఈ విజయంతో తెలంగాణ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా, నాలుగు నెలల పాటు చీఫ్ కోచ్ ఎం. రామకృష్ణ (ఎస్పీ, 8వ బెటాలియన్, కొండాపూర్) ఆధ్వర్యంలో కఠిన శిక్షణ అందించబడగా, తెలంగాణ రాష్ట్రం ఆల్ ఇండియా ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సాధించడం వరుసగా మూడవసారి కావడం విశేషం. ఈ విజయానికి తోడ్పడిన మహబూబాబాద్ జిల్లా బీడీ టీం విభాగానికి చెందిన కోచ్ కే. అంజయ్యను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డా. శబరీష్ పి. ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ ఎం. శ్రీనివాస్, ఆర్.ఐలు సోములు, టీ. నాగేశ్వర్ రావు, ఆర్.ఎస్.ఐ జి. శేఖర్ పాల్గొన్నారు.