బ్రేకింగ్ న్యూస్
మహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Telangana

తంగలపల్లిలో అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన హోమ్ గార్డ్ తేజ

తంగలపల్లిలో అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన హోమ్ గార్డ్ తేజ

తంగలపల్లి మండలం: ప్రధాన రహదారిపై తెగి పడిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన హోమ్ గార్డ్ డ్రైవర్ తేజ పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.

సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో, సిరిసిల్ల డిఎస్పీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వేళ గాలి ప్రభావంతో తడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా విద్యుత్ వైర్లు తెగి పడిపోయాయి. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని నడుపుతున్న తేజ పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.

వెంటనే వాహనాన్ని ఆపి ప్రమాదాన్ని అంచనా వేసిన తేజ, డిఎస్పీకి సమాచారం అందించారు. అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి వైర్లను సరిచేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.

మహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశం

ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి చాకచక్యంగా వ్యవహరించిన తేజను పోలీస్ అధికారులు అభినందించారు. డ్రైవర్ అనేది కేవలం వాహనం నడిపేవారే కాకుండా, అప్రమత్తతతో ప్రజల ప్రాణాలను కాపాడగల బాధ్యతగల వ్యక్తి అని తేజ తన చర్యలతో నిరూపించారు.