Breaking News

కొత్త బాధ్యతలు స్వీకరించిన సి.ఐ లకు – జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు.

సిరిసిల్ల రూరల్ సి.ఐ గా నాగేశ్వరరావు, ఎల్లారెడ్డిపేట సర్కిల్ సి.ఐ గా వెంకటేష్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త బాధ్యతలు స్వీకరించిన సి.ఐ లకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ చట్టం మరియు శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *