బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Uncategorized

అష్టదిగ్బంధనంలో తొర్రుర్ మున్సిపాలిటీ.

అష్టదిగ్బంధనంలో తొర్రుర్ మున్సిపాలిటీ.

తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 (144 sec) అమలు.

తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడుతున్న సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163 బి.ఎన్‌.ఎస్‌.ఎస్ (144 sec) అమలు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ముగ్గురు కంటే ఎక్కువ మందికి వ్యక్తులు ఎటువంటి ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాలలో గుంపులుగా చేరరాదు. అనుమతి లేని వాహన ర్యాలీలు, టూర్ వాహనాలు లేదా ఇతర రవాణా సదుపాయాల ద్వారా MCC ఉల్లంఘించే విధంగా సంచారం నిషేధించబడింది.

ప్రజా ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, నినాదాలు చేయడం, రహదారులు, హైవేలు, ఫుట్‌పాత్‌లపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం పూర్తిగా నిషేధించబడింది. ఎఫిజీలు, టైర్లు లేదా ఇతర దహన పదార్థాలను ప్రజా ప్రదేశాల్లో కాల్చడం కఠినంగా నిషేధించబడింది.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధించబడింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించే సందేశాలు, చిహ్నాలు, ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడం చట్టరీత్యా చర్యలకు దారి తీస్తుంది.

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల నివాసాల వద్ద ఏ విధమైన ఆందోళనలు అనుమతించబడవు. ఎన్నికల ప్రాంగణంలో అనుమతి ఉన్న వ్యక్తులకే ప్రవేశం కల్పించబడుతుంది.

ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తోడ్పడాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ విజ్ఞప్తి చేశారు.