బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

ఆపరేషన్ స్మైల్ – XII పోస్టర్ ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్..

ఆపరేషన్ స్మైల్ – XII పోస్టర్ ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్..

ఆపరేషన్ స్మైల్ – XII పోస్టర్ ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్..

బాల కార్మిక నిర్మూలనకు సమిష్టి చర్యలు

మహబూబాబాద్ జిల్లాలో బాలల భవిష్యత్తును కాపాడే దిశగా “ఆపరేషన్ స్మైల్ – XII” కార్యక్రమా పోస్టర్ ను జిల్లా ఎస్పీ అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం ద్వారా బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, పిల్లల రక్షణ, పునరావాసం మరియు వారి హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు ఎస్పీ తెలిపారు.

జనవరి 1 నుండి 31, 2026 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో
పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, చైల్డ్ లైన్ (1098), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), షీ టీమ్స్, భరోసా కేంద్రం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయనున్నాయి.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,
“ప్రతి బాలుడు గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నాడు. బాలల చిరునవ్వును కాపాడటమే ఆపరేషన్ స్మైల్ యొక్క ప్రధాన లక్ష్యం. బాల కార్మిక వ్యవస్థపై రాజీ పడేది లేదు” అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమ లక్ష్యాలు బాల కార్మికులను గుర్తించి రక్షించడం,బాధిత పిల్లలకు పునరావాసం కల్పించి విద్యలో చేర్చడం,బాలలపై జరిగే అక్రమ రవాణా, దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టడం,
ప్రజల్లో అవగాహన పెంపొందించడం

ప్రజలు ఎవరైనా బాల కార్మికులు లేదా పిల్లలపై జరుగుతున్న అక్రమాలను గమనిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.