బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ..

అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ..

• అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ..
• అవినీతిని నిర్మూలించడానికి, పోలీసులతో కలిసి నడవండి.. అవినీతి నిరోధక శాఖ టోల్–ఫ్రీ నంబర్ 1064 సమాచారం అందించండి.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవలందించడం ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా అవినీతి ఘటనలను తెలియజేయాలని సూచించారు.
జిల్లా లో ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లు, డిమాండ్ చేసినట్లు, లేదా అనుమానాస్పద ప్రవర్తన కనబడినట్లు తెలిసిన వెంటనే అవినీతి నిరోధక శాఖ టోల్–ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం అందించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు.
అవినీతిని అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, ప్రతి ఫిర్యాదును గోప్యంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఏసీబీ డిఎస్పీ కె. సుదర్శన్, ఇన్స్పెక్టర్ ఎ. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం