బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

మెగా స్పెషల్ లోక్ అదాలత్.

“గొడవలు వద్దు – రాజీలు ముద్దు”వివాదాలు పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయి కానీ “ఇంతటితో కలిసిపోదాం” అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే ముగుస్తాయి.
వివాదాలా? లేక రాజీలా? మీరే నిర్ణయించుకోండి-ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.
👉 ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో 🗓 తేదీ: 04-11-2025 నుండి 15-11-2025 వరకు మహబూబాబాద్ కోర్టులో “మెగా స్పెషల్ లోక్ అదాలత్” నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా మీపై కానీ, మీకు తెలిసిన వారిపై కానీ ఉన్న వివాదాస్పద కేసులను కోర్టుకు హాజరై రాజీ (కాంప్రమైజ్) చేసుకుంటే, ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయబడతాయి.
రాజీ చేయదగిన కేసులు:
⿡ యాక్సిడెంట్ కేసులు.
⿢ కొట్టుకున్న (మార్పిడి గొడవల) కేసులు.
⿣ చీటింగ్ కేసులు.
⿤ వివాహ బంధానికి సంబంధించిన కేసులు.
⿥ చిన్నచిన్న దొంగతనం కేసులు.
⿦ ఇతర రాజీ చేయదగిన కేసులు మొదలైనవి.
ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకొని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టవచ్చు. కాబట్టి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఫిర్యాదుదారుడు మరియు నిందితుడు (ఇంజరీ అయిన వారు) ఇద్దరూ తమ ఆధార్ కార్డు తీసుకుని మహబూబాబాద్ కోర్టుకు హాజరు కావలసిందిగా కోరడమైనది. పూర్తి సమాచారం కోసం మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు. ప్రజలందరూ ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా ప్రయోజనం పొందగలరని జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఐపిఎస్ తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి