బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

సైబర్ నేరాలపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా.

• ఆన్‌లైన్ ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పరుచుకొని, బాధితుని నుండి భారీగా డబ్బులు వసూలు.
• ఫేక్ డీపీ (నకిలీ ప్రొఫైల్) ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి
  • ⁠రూ 3,63,000/-, ఒక సెల్ ఫోన్ స్వాధీనం, జుడీషియల్ రిమాండ్ కు తరలింపు.
    • సంగారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ పోలీస్, హత్నూర పోలీస్ మరియు డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (D4C) సంయుక్త ఆపరేషన్ లో కీలక నిందితుడి అరెస్ట్. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
    బాధితుడు హత్నూర మండలానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి. ఆగస్టు 1వ తేదీన సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదు ప్రకారం క్రైమ్ నెంబర్ : 146/2025, సెక్షన్ 318(4) BNS, సెక్షన్ 66(D) IT చట్టం ప్రకారం హత్నూర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆదేశానుసారం తదుపరి విచారణ చేపట్టిన సెంట్రల్ క్రైమ్ పోలీసులకు తెలిసినది ఏమనగా ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ మద్యకాలంలో “డక్ చాట్ క్లబ్ యాప్ (Duck Chat Club App)” అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా అమ్మాయిగా నకిలీ ప్రొఫైల్ తో పరిచయమైన సైబర్ నేరగాడు ప్రేమ పేరుతో మోసం చేస్తూ, బెదిరింపులకు గురిచేస్తూ బాధితుని వద్ద నుండి రూ. 10,33,000/- (పది లక్షల ముప్పై మూడు వేల రూపాయలు) UPI ద్వారా బదిలీ చేయించాడు. విచారణ ప్రారంభించిన సిసిఎస్ బృందం టెక్నికల్ సాక్ష్యాల ఆధారంగా 1. సీలం సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేయగా, ఇతనికి సహకరించిన మరో నిందితుడు పరారిలో ఉన్నాడు. సీలం సంజయ్ కుమార్ తండ్రి సీలం సురేష్,
    సంగారెడ్డి జిల్లా ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి – ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలకు దూరంగా ఉండాలని, ధన లావాదేవీలు చేయడం, లేదా నమ్మకం ఉంచడం వంటి చర్యలు మోసాలకు దారి తీయవచ్చని గ్రహించాలని అన్నారు. ఎవరైన ఆన్‌లైన్ మోసం/ అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌ 1930 కు ఫోన్ చేసిగాని, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో గాని ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన ఎన్. వేణుగోపాల్ రెడ్డి (డీఎస్పీ – D4C సంగారెడ్డి), వి. శివకుమార్ (సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్), మొహమ్మద్ నయీం ఉద్దీన్ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్, జిన్నారం), పి. రాము నాయుడు (సిసిఎస్ ఇన్‌స్పెక్టర్), కె.శ్రీకాంత్ (ఎస్‌ఐపి, సిసిఎస్ సంగారెడ్డి), సిసిఎస్, D4C, మరియు హత్నూర పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ  ప్రశంసించారు.