బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

ప్రియుడితో కలిసి మామను హతమార్చిన కోడలికి,ప్రియుడికి జీవిత ఖైదు – జిల్లా ఎస్పీ.

నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బొబ్బిలి పద్మ W/o లింగయ్య అదే గ్రామానికి చెందిన ఆవుల వేణుతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధం కొనసాగిస్తూ తేది 03-08-2017 ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వీరిద్దరూ కలిసి ఉన్నారు. బావి వద్ద నుండి మధ్యానం అన్నం తినడం కొరకు వచ్చిన మామ అయిన భిక్షమయ్య వీరిద్దరు కలిసి ఉన్నది చూసి తన కుమారుడికి ఇట్టి విషయం గురించి చెపుతానని అనగా ఇద్దరు కలిసి హత్య చేసి మద్యం సేవించి కింద పడిపోయి తలకు బలమైన గాయం తలిగి చనిపోయాడు అని చిత్రీకరించి తన భర్త లింగయ్యకు పద్మ తెలిపింది. ఇట్టి విషయం పై పోస్ట్ మార్టంలో కొట్టి హత్య చేయడం జరిగిందని తేలడంతో అసలు విషయం ఒప్పుకున్న నిందితులపైన నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో Cr.No.236/2017,SC.No.166/2018 U/s 302,341,201 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్ దాఖలు చేయగా నల్గొండ IV ADJ కమ్ ఉమెన్స్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు జరిమాన విధిస్తూ తీర్పు వెలువడించిందని తెలిపారు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కె.సుబ్బ రామి రెడ్డి సీఐ,వై.సీనయ్య హెడ్ కానిస్టేబుల్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట రమణ రెడ్డి,అలాగే నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ప్రాసిక్యూషన్ కి సహకరించిన ఎన్.వెంకటేష్ నక్రేకల్ సీఐ. C.D.Oలు,ఎన్.వెంకటేశ్వర్లు,ఎ.సుధాకర్,కోర్ట్ లైజెనింగ్ అధికారులు నరేందర్, మల్లికార్జున్ లని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అభినందించారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి