మడిపెల్లి గ్రామంలో “Arrive Alive – మన ఊరు మన బాధ్యత” కార్యక్రమం.15 సీసీ కెమెరాల ఏర్పాటు…200 మందితో బైక్ ర్యాలీ…పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. శబరీష్….
మహబూబాబాద్ జిల్లా మడిపెల్లి గ్రామంలో ఈరోజు “Arrive Alive – మన ఊరు మన బాధ్యత” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరిష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని...
