సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భోయిగూడ రోడ్డులో ఉన్న జేపీ లిక్కర్ వైన్స్‌పై సికింద్రాబాద్ డిసిపి రక్షితా కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. […]
Hyderabad City Police పరిధిలోని సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ అధికారులు వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. […]