సంగారెడ్డి జోగిపేట సబ్ జైల్‌లో ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులు పరిశీలించిన ఐజీ ఎం. శ్రీనివాస్
సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం) నిర్మాణ పనులను ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న పనులను సమగ్రంగా తనిఖీ...
