నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ – 558 షాపులపై దాడులు, 5 వేల మంది పోలీసులతో భారీ డ్రైవ్
వార్త:విద్యార్థులను డ్రగ్స్, పొగాకు వంటి వ్యసనాల నుంచి రక్షించాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ను పోలీస్ కమిషనర్ వి.సి....
