ఆటోలు, బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్.. రూ.7 లక్షల సొత్తు స్వాధీనం May 26, 2026 హైదరాబాద్ నగర పరిధిలో వరుస ఆటో రిక్షాలు, వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పహాడీషరీఫ్ […]