Breaking News

సంగారెడ్డి డిపిఓలో ఎ.ఓ కళ్యాణికి ఘన వీడ్కోలు

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం (డిపిఓ)లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించిన ఇ. కళ్యాణి హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తుండగా, ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...