Breaking News

అపరిచిత మానసిక వికలాంగ మహిళను కుటుంబానికి చేర్చిన గోషామహల్ పోలీసులు

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక మానసిక వికలాంగ మహిళను పోలీసులు సురక్షితంగా రక్షించి, అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం.. నగదు రివార్డు అందజేత

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అప్రమత్తతతో బయటపెట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఘనంగా సత్కరించారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును...

జుమేరాత్ బజార్‌లో నకిలీ, గడువు ముగిసిన పొగాకు ఉత్పత్తుల విక్రయం.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని జుమేరాత్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజారోగ్యానికి హాని కలిగించే గడువు ముగిసిన మరియు అనుమానాస్పద పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా...