Breaking News

పశువుల అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక

నల్లగొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టపరంగా ఎలాంటి రాజీ...