బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Telangana

యువతిపై దాడి…అత్యాచార యత్నం..ముగ్గురిపై కేసు నమోదు

యువతిపై దాడి…అత్యాచార యత్నం..ముగ్గురిపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా:
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటన జరిగింది. ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఒక మహిళతో కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి ముత్తయ్య బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణంలోని స్వామి రోజాకు బాధిత మహిళ స్నేహితురాలు అని ఆమెకు రోజా వల్ల తన స్నేహితుడు నూక తొట్టి ప్రమోద్ కుమార్ తో ఇటీవల పరిచయం ఏర్పడిందన్నారు. అలా ప్రమోద్ కుమార్ తో యువతీకి సాన్నిహిత్యం ఏర్పడిందన్నారు. ఇలా ఆమెతో స్నేహం పెంచుకొని ఈనెల7న యువతిని మధ్యాహ్న వేళ కలిసిన ప్రమోద్ కుమార్ మాట్లాడుకుందామంటూ చెప్పి అమాయకపు మాటలతో నమ్మించి పట్టణం లోని SV లాడ్జికి తీసుకువెళ్లి కబుర్లు చెబుతూ యువతికి మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే ఆమెపై అఘాయిత్యం చేసి ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు తన వద్దకు వచ్చి కలుస్తుండాలని లేకపోతే తనతో కలిసి ఉండగా తీసిన ఆమె అశ్లీలంగా ఉన్న ఫోటోలు బయట పెట్టి పరువు తీస్తానని బెదిరించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఈనెల 18న యువతి స్నేహితురాలైన స్వామి రోజా నూక తోట్టి ప్రమోద్ కుమార్ తో పాటు మరొక స్నేహితుడు లచ్చిమల్ల హరీష్ తో కలసి బాధిత యువతిని సరదాగా అలా వెళ్లొద్దామంటూ కారులో ఎక్కించుకొని పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంతంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లారన్నారు. అక్కడ రోజా బాధిత యువతిని నూక తొట్టి ప్రమోద్, లచ్చిమల్ల హరీష్ లతో శారీరకంగా కలవాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో ముగ్గురు కలిసి దాడి చేసి గాయపరిచారని బాధిత యువతి ఫిర్యాదు చేయగా నిందితులైన స్వామి రోజా,నూక తొట్టి ప్రమోద్ కుమార్,లచ్చిమల్ల హరీష్ లపై కేసును నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు