బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో హైడ్రామా..

కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో హైడ్రామా..

☑️ కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో హైడ్రామా

ఐ.వి. సుభారావు, కూకట్‌పల్లి సీఐ
కుకట్‌పల్లి, నవభూమి ప్రతినిధి:
తాము పోలీసులమని చెప్పుకుని డబ్బులు వసూలు చేసిన ఘటన కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. సుమారు రూ.3 కోట్ల డిమాండ్ చేసి బాధితుడిని బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నకిలీ పోలీసులుగా నటించిన కొందరు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి హైడ్రామా సృష్టించారు. బాధితుడిని బెదిరిస్తూ కేసులు పెడతామని, డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుకట్‌పల్లి పోలీసులు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనలో పాల్గొన్న ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు నకిలీ పోలీస్ ఐడీలు ఉపయోగించి బాధితుడిని భయపెట్టారు. బాధితుడి వ్యాపార లావాదేవీలపై సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం