బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Telangana

బ్రైండోవర్ ధరతులు ఉల్లంఘిస్తే జైలుకేరాడీ షీట్లకు బాలానగర్ ఏసీపీ హెచ్చరిక

బ్రైండోవర్ ధరతులు ఉల్లంఘిస్తే జైలుకేరాడీ షీట్లకు బాలానగర్ ఏసీపీ హెచ్చరిక

బ్రైండోవర్ ధరతులు ఉల్లంఘిస్తే జైలుకేరాడీ షీట్లకు బాలానగర్ ఏసీపీ హెచ్చరిక

బాలానగర్ (డివిజన్), డిసెంబర్ (న్యూస్ పేజ్):
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చర్యలు మరింత కఠినం చేసింది. రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాలానగర్ ఏసీపీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, అడ్డదిడ్డంగా ప్రవర్తించే రౌడీ షీటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. రౌడీ షీట్ ఉన్నవారు మంచి నడవడికతో జీవించాలని, లేకపోతే జైలుకు పంపక తప్పదని స్పష్టం చేశారు.
బాలానగర్ డివిజన్ పరిధిలోని సనత్‌నగర్, బాలానగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రౌడీ షీటర్లకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు కూడా బాధ్యత వహించాలని సూచించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం