బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Telangana

ఐటీ సేవలు, CCTNS అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీస్ సిబ్బంది స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీస్ సిబ్బంది

ఐటీ సేవలు, CCTNS అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీస్ సిబ్బంది స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీస్ సిబ్బంది

పోలీస్ శాఖలో ఐటీ ఆధారిత సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో విశేష సేవలు అందించిన సిబ్బందిని అదనపు డీజీపీ, PCS&S మరియు చైర్మన్ – పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వారు ఘనంగా ప్రశంసించి రివార్డ్ లు అందజేశారు.

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ & సిస్టమ్ (CCTNS) వెర్షన్–1 మరియు వెర్షన్–2ల వినియోగాన్ని మెరుగుపరచడంలో, శిక్షణలు నిర్వహించడం, మార్గనిర్దేశం చేయడం, ఇతర ఐటీ ఆధారిత అప్లికేషన్లను పోలీస్ శాఖలో సమర్థంగా అమలు చేయడంలో, అలాగే రాష్ట్ర ఐటీ సెల్, PCS&Sతో సమన్వయం సాధించడంలో ఉత్తమ సేవలు అందించినందుకు మన జిల్లా పోలీసు సిబ్బంది కె. గోవర్ధన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, డి. సుదర్శన్ చారి, హెడ్ కానిస్టేబుల్,కట్ల శంకర్, పోలీస్ కానిస్టేబుల్ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్,కవిత, పోలీస్ కానిస్టేబుల్, వేములపల్లి పోలీస్ స్టేషన్ ప్రశంసా పత్రాలు అందజేసినారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు