బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ – వ్యాసరచన పోటీ.

పోలీసు విధుల్లో ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న “పోలీస్ సంస్మరణ దినోత్సవం (Police Flag Day)”గా నిర్వహించబడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో *ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ (Essay Writing Competition)ని ఆంగ్లం / తెలుగు / ఉర్దూ భాషల్లో నిర్వహించబడుతుంది. 6వ తరగతి నుండి పీజీ (Post Graduation) వరకు చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
వ్యాసరచన విషయం: “మత్తు పదార్థాల సమస్య నిరోధించడంలో పోలీసు పాత్ర మరియు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధానం”
“DRUGS MENANCE: ROLE OF POLICE IN PREVENTION AND HOW STUDENTS CAN STAY AWAY FROM DRUGS.”.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి
  1. కింది లింక్‌పై క్లిక్ చేయండి:
    👉 https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
  2. మీ పేరు, విద్య, ఇతర వివరాలు నమోదు చేయండి.
  3. వ్యాసం పేపర్‌పై రాసి, దాని ఫోటో లేదా PDF రూపంలో అప్‌లోడ్ చేయాలి (500 పదాలకు మించకుండా) మరియు సబ్మిట్ చేయాలి.
  4. వ్యాసం సమర్పణకు చివరి తేది: 31-10-2025.
    జిల్లా స్థాయిలో ప్రతి భాష (తెలుగు, ఆంగ్లం, ఉర్దూ)లో మొదటి, రెండవ, మూడవ బహుమతి పొందిన విజేతలకు మెమెంటోలు / బహుమతులు అందజేయబడతాయి.
    ఈ కార్యక్రమానికి స్థానికంగా ప్రసిద్ధులైన సీనియర్ నాయకులు, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, హెడ్మాస్టర్స్, రచయితలు, కవులు, సామాజిక సేవకులు వంటి ప్రముఖులను ఆహ్వానించి బహుమతులు అందజేయబడతాయి. అలాగే, విజేతల వివరాలు మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా పేజీలలో ప్రచురించబడతాయి.