నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రమాదం.
వాహనం నడిపేటప్పుడు మీ దృష్టిని రోడ్డుపై పెట్టండి. మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలను మీరే ఏరికోరి తెచ్చుకున్నవాళ్లు అవుతారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రమాదంలో పడొద్దు, ఎదుటివారిని ఇబ్బంది పెట్టొద్దు.
