హైదరాబాద్లో గొలుసు దొంగల ముఠా అరెస్ట్ – ముగ్గురు నిందితులు అదుపులోకి
Hyderabad నగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు ఓయూ సిటీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన బంగారు...
