గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ కుటుంబానికి తెలంగాణ పోలీస్ శాఖ ఆర్థిక సహాయం అందజేసింది తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్...
