Breaking News

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ తనిఖీలు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు...