కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ – స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనర్
హైదరాబాద్ నగరంలో H-CITI Project ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ...
