పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ, మే 30: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని, రిటైర్...
