Breaking News

అంబర్‌పేట్‌లో ఉచిత వైద్య శిబిరం, సికిందరాబాద్ జోన్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి ప్రారంభం

హైదరాబాద్: అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ మరియు కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గోల్నాక లంకలోని తులసీరామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 09:30 గంటలకు...