ప్రభుత్వ ప్లీడర్లు & ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా మెరిట్‌పై నియమించబడాలి; రాజకీయ పరిగణనలు లేదా బంధుప్రీతిపై కాదు: సుప్రీంకోర్టు January 29, 2025 రాజకీయ కారణాలతో హైకోర్టుల్లో ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) తప్పుబట్టింది. ప్రభుత్వ ప్లీడర్లు మరియు […]