షాకింగ్ సీన్.. ఎయిర్ పోర్టు రన్‌వేపై బోల్తా పడిన విమానం! వీడియో వైరల్
టొరాంటో : కారో, బస్సో పల్టీలు కొట్టడం చూశాంగానీ.. విమానం పల్టీ కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఇప్పడు ఆ సరదా కూడా తీరిపోయింది. కెనడాలోని టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం (ఫిబ్రవరి 17) ఓ విమానం...