Breaking News

షాద్‌నగర్–మక్తల్ అటవీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లతో వన్యప్రాణుల వేట: ఆరుగురు అరెస్ట్, రూ.8 లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌లోని షాద్‌నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లతో వన్యప్రాణులను అక్రమంగా వేటాడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ టీమ్) మరియు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల...