Breaking News

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. మంగళ్‌హాట్ పోలీసుల భారీ అవగాహన ర్యాలీ

అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజంలో మత్తుపదార్థాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ముఖ్యంగా...