మక్కా మసీదును సందర్శించిన కమిషనర్ వీసీ సజ్జనర్
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, మంగళవారం చార్మినార్ వద్ద ఉన్న చారిత్రక మక్కా మసీదును సందర్శించారు. చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ...
