మహబూబాబాద్‌లో షీ టీం అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రత, సైబర్ మోసాలపై కీలక సూచనలు
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి శబరిష్ ఆదేశాల మేరకు కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యగారి పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (100 రోజుల పని)...
