లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్
సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైతన్య మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ...
